ఇండిపెండెంట్ గా నామినేషన్ కు సిద్దం కానున్న వి.రవి
ఎల్లుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ కు సిద్దం కానున్న వి.రవి.
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా పుట్లూరు యువత వి.రవి ఎల్లుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ కు సిద్దం కానున్నారు.అనంతరం వి.రవి తరుపున కుటుంబ సభ్యులు పుట్లూరు యువత అందరూ కలిసి స్థానిక తహశీల్దార్ కార్యాలయం లో నామినేషన్ పత్రాలు అందజేస్తామని తెలిపారు.